ETV Bharat / city

ఎంతో ఆనందం... అంతలోనే విషాదం - Boy died news in vizag beach

.

సముద్ర స్నానానికి వెళ్లి బాలుడు మృతి
సముద్ర స్నానానికి వెళ్లి బాలుడు మృతి
author img

By

Published : Feb 22, 2020, 8:14 PM IST

ఆ ఇంట్లో శివరాత్రి పండుగ విషాదం మిగిల్చింది. సముద్ర స్నానానికి వెళ్లిన ఓ బాలుడు మృతిచెందాడు. విశాఖపట్నం పెదవాల్తేర్​కు చెందిన గుల్లిపిల్లి సిద్ధూ తన తండ్రితో కలిసి ​బీచ్​లో స్నానానికి దిగాడు. అందరితో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు. అంతలోనే... రాకాసి అలలు ఆ చిన్నారిని మింగేశాయి. తండ్రికి ఈత రాని కారణంగా... బాలుడిని కాపాడలేకపోయాడు.

ఇదీ చూడండి: నీటి గుంతలో పడి ఇద్దరు బాలికల గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.