ETV Bharat / city

సాగర తీరాన రక్తదాన అవగాహన నడక - visakhapatnam

'రక్తదానం చెయ్యండి ప్రాణదాతలుకండి' అనే నినాదంతో విశాఖ బీచ్ రోడ్డులో రక్తదాన అవగాహన నడకను నిర్వహించారు.

సాగర తీరాన రక్తదాన అవగాహన నడక
author img

By

Published : Jun 9, 2019, 9:26 AM IST

బీచ్ రోడ్ కాళీమాత ఆలయం వద్ద శ్రీరామ్ చిట్స్, రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన నడకను నిర్వహించారు. ఈ వేసవిలో రక్తదానం చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని.. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే రక్త నిల్వలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రతిఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఈ నడక ద్వారా వారికి అవగాహన కల్పిస్తున్నామని వారు తెలిపారు.

Intro:ap_tpg_81_9_roingsiksana_ab_c14

Body:జంగారెడ్డిగూడెం లోనే ఎర్రకలువ జలాశయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ పోటీలు ఏడాది నుంచి ఇక్కడ శిక్ష నిర్వహిస్తున్నారు ఆసక్తి ఉన్న వారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం శిక్షణ ఇస్తూ వారిని నిష్ణాతులుగా తయారు చేస్తున్నారు ఇక్కడ శిక్షణ పొందిన వారు రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు పోటీల్లో రాణిస్తూ పథకాలు సాధిస్తున్నారు మూడు విభాగాల్లో లో శిక్షణ కార్యక్రమం జరుగుతుంది సింగిల్స్ డబుల్స్ నలుగురితో కూడిన సూపర్ గా పోటీలు ఉంటాయి అదేవిధంగా దూరం విధానంలో కూడా మూడు రకాలుగా ఉంటాయి పొడవాటి పడవను చెట్లతో ముందుకు సాగించడం చేస్తుంటారు నిరంతరాయంగా జరిగే శిక్షణ ద్వారా చాలామంది జాతీయస్థాయి కళాకారులుగా ఎదుగుతున్నారు అదే విధంగా వేసవి శిక్షణ కార్యక్రమం కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు రు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది జలాశయంలో నిత్యం మీరు ఉండటంతో శిక్షణకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.