విశాఖ నగరంలో పెద్ద ఎత్తున చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని... వాటికి ఊతమివ్వాలంటే కచ్చితంగా కేంద్ర కల్పిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ ప్యాకేజీపై అవగాహన కల్పించే దిశగా ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లతో కలిసి వర్చువల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ప్రజల ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కాల్పులు