ETV Bharat / city

ముఖ్యమంత్రిపై చీటింగ్‌ కేసు పెట్టి ఉరి తీయాలి: అచ్చెన్న

author img

By

Published : Apr 25, 2022, 10:03 PM IST

దిశ చట్టం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్​పై చీటింగ్ కేసు పెట్టి ఉరి తీయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో 800 మందిపై అత్యాచారాలు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అచ్చెన్న
అచ్చెన్న

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గత మూడేళ్లలో 800 మందిపై అత్యాచారాలు జరిగాయన్నారు. దిక్కుమాలిన "దిశ" చట్టంతో ఒక్కరికి కూడా శిక్ష పడలేదని అన్నారు. లేని చట్టం పేరుతో మోసగిస్తున్న సీఎం జగన్ ఉరి తీయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెదేపా గాలి పార్టీ కాదని.. "నీ తాత, తండ్రి వచ్చినా ఏమీ చేయలేరు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"2019 ఎన్నికల్లో ఓ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చారు. తెదేపా గాలి పార్టీ కాదు.. నీ తాత, తండ్రి వచ్చినా ఏమీ చేయలేరు. దిక్కుమాలిన దిశ చట్టంతో ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. దిశ చట్టంతో మోసం చేస్తున్న సీఎంను ఉరి తీయాలి. ముఖ్యమంత్రిపై చీటింగ్‌ కేసు పెట్టి ఉరి తీయాలి. రాష్ట్రంలో మూడేళ్లలో 800 మందిపై అత్యాచారాలు జరిగాయి. లేని చట్టం పేరుతో మోసగిస్తున్న సీఎంను శిక్షించాలి." - అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి: మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.