ఇవి కూడా చదవండి
'కిడ్స్ఎక్స్పో' ప్రారంభం - kids expo
వుడా బాలల ప్రాంగణంలో కిడ్స్ ఎక్స్ పో కార్యక్రమాన్ని విశాఖలో ప్రారంభించారు మంత్రి గంటా శ్రీనివాసరావు.
కిడ్స్ ఎక్స్పోను ప్రారంభిస్తున్న మంత్రి గంటా
వుడా బాలల ప్రాంగణంలో.. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిడ్స్ ఎక్స్ పో కార్యక్రమాన్ని విశాఖలో ప్రారంభించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. పిల్లలపై ఒత్తిడి లేకుండా ప్రత్యామ్నాయ పద్దతిలో విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు. పాఠశాల అనుసరిస్తోన్న విద్యా విధానాలపై ఒక విధాన పత్రాన్ని రూపొందించాల్సిందిగా కోరామన్నారు.
ఇవి కూడా చదవండి
sample description