ETV Bharat / city

దారుణం: పిండి రుబ్బే రాళ్లతో మోది చంపేశారు! - విశాఖ తాజా క్రైమ్​ వార్తలు

నగరంలోని ఇసుకతోట రామాలయం వద్ద ఒడిశాకి చెందిన యువకుడు హత్యకు గురయ్యాడు. పిండి రుబ్బే రాళ్లతో దుండగులు తలపై మోది చంపినట్లు పోలీసులు గుర్తించారు.

a peson murdered in vizag in isukathota
యువకున్ని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
author img

By

Published : May 5, 2020, 11:31 AM IST

విశాఖలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇసుకతోట రామాలయం వద్ద ఓ ఇంట్లో ఒడిషాకి చెందిన యువకుడిని దుండగులు చంపేశారు. పిండి రుబ్బే గ్రైండర్ రాళ్లతో తలపై కొట్టి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ప్రొద్దుటూరులో ఓ వ్యక్తిపై మారణాయుధాలతో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.