ETV Bharat / city

election counting: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం - జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఈనెల 16న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్​ జరిగింది.

zptc-mptcs-vote-counting-start
zptc-mptcs-vote-counting-start
author img

By

Published : Nov 18, 2021, 9:44 AM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈనెల 16న 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్​ జరిగింది. 14 జడ్పీటీసీల్లో 4 ఏకగ్రీవం అయ్యాయి. 176 ఎంపీటీసీల్లో 50 ఏకగ్రీవం అయ్యాయి. 3 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.

ఇదీ చదవండి: గెలుపును దర్శించిన తెదేపా.. పట్టు నిలుపుకున్న విపక్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.