విజయవాడ సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలోని కుర్ధుస్ నగర్ లో కిరణ్ అనే యువకుడు గంజాయి మత్తులో రెచ్చిపోయాడు. ఓ ఇంటి ముందు కూర్చుని ఉన్న దాసు అనే వ్యక్తి తో వాగ్వాదానికి దిగాడు. చాకుతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాసు గాయాలపాలయ్యాడు. దాడి చేసిన కిరణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
తెలంగాణలో కఠినంగా లాక్డౌన్.. సరిహద్దులో భారీగా ఏపీ వాహనాల నిలిపివేత