ETV Bharat / city

'పెద్దలసభలో ఉన్నారు... పెద్దరికం తెచ్చుకోండి' - budda

రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్వీటర్ వేదిగా విమర్శలు గుప్పించారు. పెట్టుబడుల అంశంలో చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై బుద్దా ఘాటుగా స్పందించారు.

'పెద్దలసభలో ఉన్నారు...పెద్దరికం తెచ్చుకోండి'
author img

By

Published : Jul 29, 2019, 7:27 PM IST

budda
బుద్ధా ట్వీట్

పెట్టుబడుల అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తప్పు పట్టారు. "దావోస్ వెళ్లి ఎన్నివేల కోట్లు తెచ్చారని మీరు చంద్రబాబును అడుగుతున్నారు... ఐదేళ్లుగా మీరు దిల్లీలో ఎవరి పాదపూజ చేశారు" అంటూ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. చంద్రబాబు తాగిన నీళ్ల బాటిళ్లు, తిని వదిలేసిన ప్లేట్ల లెక్కలు కాకుండా.. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన పడిన కష్టాన్నిలెక్కలేయాలని సూచించారు. "పెద్దల సభలో ఉన్నారు... కాస్తైనా పెద్దరికం తెచ్చుకొండి" ఉంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.

budda
బుద్ధా ట్వీట్

ఇదీ చదవండి... దేశంలో ఏ దరిద్రం జరిగినా.. దాని వెనక నువ్వే ఉంటావ్​

Intro:ap_cdp_17_29_artest_sudha_etv_bharat_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
నోట్: సార్.. ఈ టీవీ భారత్ ప్రత్యేకం పరిశీలించగలరు.
నోట్: సార్ 13 నిమిషాలు కార్యక్రమం ఉంది పరిశీలించగలరు.

యాంకర్:
పుట్టింది తమిళనాడు అయినప్పటికీ నా మాతృభాష తెలుగు... ఇప్పటి వరకు తొమ్మిది వందల సినిమాల్లో నటించాను.. నాకు సినీ జీవితాన్ని ప్రసాదించింది బాలచందర్.. సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు భార్య భర్తల క్యారెక్టర్లో చంద్రమోహన్ నేను 50 సినిమాల్లో నటించానని సినీ ఆర్టిస్ట్ సుధా అన్నారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లో కడప లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమెను ఈటీవీ భారత్_ ఈనాడు పలకరించగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. కడప నాకు పుట్టింటి తో సమానం అని కడప కు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో 1981లో వచ్చాడని తెలిపారు. తను నటించిన తొమ్మిది వందల సినిమాల్లో ఆమె సినిమా గుర్తింపు వచ్చిందని చెప్పారు. కడప బాంబుల సంస్కృతి కాదని ఇక్కడికి వచ్చాక తెలిసిందన్నారు.
byte: సుధా, సినీ ఆర్టిస్ట్.

Body:సినీ ఆర్టిస్ట్ సుధా

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.