విజయవాడ అజిత్ సింగ్ నగర్లో.. అనుమానాస్పద స్ధితిలో జయలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. కుటుంబ కలహాల కారణంగా మృతి చెందినట్లు.. మృతురాలి బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
private travels: దసరా రద్దీని సొమ్ము చేసుకునేందుకు సిద్దమైన ప్రైవేట్ బస్ ట్రావెల్స్