ETV Bharat / city

Weather Update: దక్షిణ అండమాన్​లో అల్పపీడనం... 48 గంటల్లో.. - weather report from meteorological department

Weather: దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

weather report from amaravathi meteorological department
దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం
author img

By

Published : May 6, 2022, 12:21 PM IST

Weather: దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం: రాష్ట్రంలో పలుచోట్ల భారీ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా మన్యం జిల్లాలో వృక్షాలు నేలకొరిగాయి. సత్యసాయి జిల్లా హిందూపురంలో అరగంటపాటు కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

ఇదీ చదవండి: 'అసహనం పక్కనపెట్టి పనిపై దృష్టి పెడితే...పరిస్థితులు మెరుగుపడతాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.