ఐటీ దాడులకు తెదేపాతో సంబంధం లేదని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఐటీశాఖ ఇచ్చిన నోట్ మంత్రులకు అర్థంకాలేదని విమర్శించారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా బురదలోకి చంద్రబాబును లాగలేరని స్పష్టం చేశారు. కేసుల్లో సాయపడమని జగన్ దిల్లీలో ప్రాధేయపడ్డారా.. లేదా? అని వైకాపా నేతలను వర్ల ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఐటీ దాడులపై వైకాపా చెప్పినవన్నీ అబద్ధాలే: బొండా ఉమ