ETV Bharat / city

Varla Ramaiah: అఘాయిత్యాలను అడ్డుకోలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు: వర్ల రామయ్య - వైకాపాపై తెదేపా నేత వర్ల రామయ్య ఆగ్రహం

Varla Ramaiah: రాష్ట్రంలోని నేరస్థులకు..ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినట్లుగా పరిస్థితి కనిపిస్తోందని.. తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

Varla Ramaiah fires on YSRCP
వర్ల రామయ్య
author img

By

Published : Apr 24, 2022, 2:14 PM IST

వారిపై అఘాయిత్యాలను అడ్డుకోలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు: వర్ల రామయ్య

Varla Ramaiah: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళను నిర్బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులపై.. చర్యలు తీసుకోలేని ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య అన్నారు. నేరగాళ్లకు రాష్ట్రంలో లైసెన్స్ ఇచ్చినట్లుగా పరిస్థితి కనిపిస్తోందని.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.