ETV Bharat / city

నెల్లూరు ఎమ్మెల్యే అనిల్​పై ఈసీకి వర్ల ఫిర్యాదు - ఈసీ

వైకాపా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ యాదవ్​పై తెదేపా అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రజాసభల్లో ఓటర్లు రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలను అధికారులకు చూపించారు. అనిల్​పై చర్యలు తీసుకోవాలని కోరారు.

నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ యాదవ్​పై ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
author img

By

Published : Apr 4, 2019, 8:49 AM IST

నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ యాదవ్​పై ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
వైకాపా శాసనసభ్యుడు అనిల్ యాదవ్‌పై తెదేపా అధికార ప్రతినిధివర్ల రామయ్య ఎన్నికల సంఘానికివిజయవాడలో ఫిర్యాదు చేశారు. ఓటర్లను రెచ్చగొట్టే విధంగా చంపటమా-చావటమా అంటూ ఓ సభలో మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికావని...అనిల్​పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అనిల్​కుత్వరలోనే ఓటర్లు బుద్ధి చెబుతారన్నారు.ఇవీ చూడండి.

మోదీ ఆటలు ఏపీ గడ్డపై సాగవు..!

Intro:Ap_vsp_46_04_Nukambika_kotta_amavsya_jatara_prarbham_av_c4
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస్య జాతర ఘనంగా ప్రారంభమైంది ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించిన జాతరలో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారి జాతర ప్రారంభించారు రాత్రి తెల్లవార్లూ అమ్మవారి ఆలయంలో లో భక్తులు సందడి నెలకొంది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు కొత్త అమావాస్య జాతర ప్రారంభం లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

Body:జాతర ప్రారంభోత్సవంలో ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు తప్పుడు గుళ్ళు ఏర్పాటు చేశారు అమ్మవారి మాలాధారణ చేపట్టిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతరలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు

Conclusion:అమ్మవారి జాతర ప్రారంభోత్సవంలో భాగంగా అరటిగేలలను నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.