ETV Bharat / city

Vacancies in AP Model Schools : ఏపీ మోడల్ స్కూళ్లలో 282 పోస్టులకు.. దరఖాస్తుల ఆహ్వానం - ఏపీ మోడల్ స్కూళ్లలో ఒప్పంద ఉద్యోగ అవకాశాలు

Vacancies in AP Model Schools : రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ (ఏపీఎంఎస్) ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తోంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Vacancies in AP Model Schools
ఏపీ మోడల్ స్కూళ్లలో 282 పోస్టులు..
author img

By

Published : Jan 5, 2022, 7:40 PM IST

Vacancies in AP Model Schools : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ (ఏపీఎంఎస్).. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 282
పోస్టులు–ఖాళీలు: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)-71, పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)-211.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: టీజీటీలకు నెలకు రూ.28,940, పీజీటీలకు నెలకు రూ.31,460 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ, బీఈడీ మెథడాలజీలో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 07

మరిన్ని వివరాల కోసం https://cse.ap.gov.in వెబ్ సైట్ ని సందర్శించండి.

ఇదీ చదవండి : AP ELECTORAL DETAILS: ఏపీ తాజా ఓటర్ల జాబితా విడుదల.. మొత్తం ఓటర్లు ఎంతమందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.