ఫిబ్రవరి 15లోగా 'అల్యుమ్ని కనెక్ట్' పేరుతో పూర్వ విద్యార్థుల సంఘాలు ఏర్పాటు చేయాలని యూజీసీ సూచించింది. విద్యా సంస్థలో చదివి విదేశాల్లో, మన దేశంలో స్థిరపడిన వారితో ఈ సంఘాలను ఏర్పాటు చేయాలని తెలిపింది.
విద్యా సంస్థలకు అకడమిక్ మద్దతు, నిధుల సమీకరణకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది. విద్యా సంస్థ కొత్తగా చేపట్టిన విధానాలపై పూర్వ విద్యార్థులకు సమాచారం అందించాలని, వెబ్‌నార్, కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనేందుకు వారిని ఆహ్వానించాలని సూచించింది.
ఇదీ చదవండి: