ETV Bharat / city

వచ్చే నెల 8న తెలుగు రాష్ట్రాల సీఎస్​ల భేటీ - cs

విభజన సమస్యల పరిష్కారంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వచ్చే నెల 8న కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నారు.

విభజన సమస్యలపై వచ్చే నెల 8న సమావేశం
author img

By

Published : Jul 30, 2019, 4:34 AM IST

విభజన సమస్యల పరిష్కారంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​కుమార్ వచ్చే నెల 8న సమావేశం నిర్వహించనున్నారు. దీల్లీ నార్త్ బ్లాక్​లోని హోంశాఖ కార్యాలయంలో ఈ ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. 9,10 షెడ్యూళ్ల పరిధిలోని సంస్థల విభజన, గిరిజన విశ్వవిద్యాలయం, విద్యుత్ సంస్థల బకాయిలు, రాష్ట్ర ఆర్థిక సంస్థ ఆస్తుల పంపిణీ, ఏపీ భవన్ విభజన, ఏపీలోని ఆప్మెల్ తదితర అంశాలను చర్చించనున్నారు. విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే భేటీ కానున్నారు.

ఇదీ చదవండి : దేశంలో ఏ దరిద్రం జరిగినా.. దాని వెనక నువ్వే ఉంటావ్​

Intro:Ap_Vsp_36_28_Officers sameskha_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్: ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలన్నారు. అక్రమ ణను గుర్తించి రెడ్ మార్క్ వేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు పారదర్శకంగా పని చేయాలని కోరారు. ముందుగా అధికారులను పరిచయం చేసుకున్నారు.

Body:చోడవరం

Conclusion:8008574732

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.