గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్(governer bishwabushan harichandan)ను.. తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి(ttd chairman yv subbareddy) మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్ భవన్కు వచ్చిన ఆయన.. గవర్నర్కు స్వామి వారి ప్రసాదం, 2022 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను బహుకరించారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం చేపట్టిన చర్యలు, ప్రస్తుతం భక్తులను అనుమతిస్తున్న విధి విధానాల గురించి గవర్నర్కు.. సబ్బారెడ్డి వివరించారు. విపత్కర పరిస్ధితులల్లో.. భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు.
DEPUTY SPEAKER KONA RAGHUPATHI: సతీమణితో సరదాగా డిప్యూటీ స్పీకర్... బుగ్గ కారు వదిలి..