ETV Bharat / city

'ట్రెజరీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి' - విజయవాడలో ట్రైజరీ ఉద్యోగుల సంఘం సమావేశం

ఓ వ్యక్తి కారణంగా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్​లో అపోహలు వచ్చాయని ఆ సంఘం అధ్యక్షుడు రవి వెల్లడించారు. విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించిన సంఘం ప్రతినిధులు... కీలక తీర్మానాలకు ఆమోదముద్ర వేశారు.

ట్రెజరీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కారించాలి

author img

By

Published : Sep 27, 2020, 7:30 PM IST

ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అత్యవసర సమావేశం విజయవాడలో నిర్వహించారు. 10 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఒకరి వల్ల అసోసియేషన్​లో అపోహలు వచ్చాయని... అందువల్లే ఈ సమావేశమని సంఘం అధ్యక్షుడు రవి తెలిపారు.

ఉద్యోగుల సంక్షేమం కోసం పలు తీర్మానాలకు ఆమోదముద్ర వేశామన్నారు. సంఘంలో ఉంటూ విద్రోహ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రెజరీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:

'అంతర్వేది రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులను విస్మరిస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.