దుర్గా మల్లేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ బదిలీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బదిలీకి సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దుర్గగుడి ఈవోతో పాటు దేవాదాయశాఖకు చెందిన మరో ఐదుగురు అధికారులను బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దుర్గ గుడి ఈవోగా కోటేశ్వరమ్మ గతేడాది ఆగస్టు 17న బాధ్యతలు చేపట్టారు. ముంబైలో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పని చేసిన కోటేశ్వరమ్మను డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి కేటాయించారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈవో బదిలీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దుర్గ గుడి ఈవో బదిలీకి రంగం సిద్ధం...!
విజయవాడ దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ బదిలీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటుగా మరో ఐదుగురు అధికారుల బదీలీలకు సంబంధించిన పత్రాలు సీఎం వద్దకు చేరినట్లు సమాచారం.
దుర్గా మల్లేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ బదిలీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బదిలీకి సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దుర్గగుడి ఈవోతో పాటు దేవాదాయశాఖకు చెందిన మరో ఐదుగురు అధికారులను బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దుర్గ గుడి ఈవోగా కోటేశ్వరమ్మ గతేడాది ఆగస్టు 17న బాధ్యతలు చేపట్టారు. ముంబైలో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పని చేసిన కోటేశ్వరమ్మను డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి కేటాయించారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈవో బదిలీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లా ఆదోనిలో పురపాలక కార్మికులు రెండు నెలల వేతనాలు చెలించాలని కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.పరిశుద్య కార్మికులకు వెంటనే పనిముట్లని ఇవ్వాలని,2 నెలల వేతనాలు చెల్లించాలని బీమాస్ కూడలిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వయించారు.పురపాలక కమీషనర్ వెంటనే కార్మికులకు జీతాలు చెలించాలని లేనిచో ....తీవ్ర ఆందోళన చేస్తామని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు.
Body:.
Conclusion:.