ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - andhrapradhesh main news

ప్రధాన వార్తలు @ 9 PM

TOP NEWS @ 9 PM
ప్రధాన వార్తలు @ 9 PM
author img

By

Published : Jul 7, 2021, 8:59 PM IST

  • మోదీ జట్టు

కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పలువురికి పదోన్నతి కల్పించగా.. కొంత మంది కొత్తవారికి చోటు కల్పించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో మొత్తం 15 మందికి కేబినెట్​ హోదా దక్కింది. మరో 28 మంది సహాయ మంత్రులు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కీలక నేతలు ఔట్

కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందే పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులైన రమేశ్ పోఖ్రియాల్, సదానంద గౌడ, హర్షవర్ధన్, ప్రకాశ్ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్​.. రాజీనామా సమర్పించారు. మొత్తం 12 మంది మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'చర్యలు తీసుకోండి'

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ముఖ్యమంత్రి జగన్..ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. ఈ అంశంపై జలశక్తి శాఖ, కేఆర్ఎంబీకి అనేకసార్లు ఫిర్యాదులు చేశామని సీఎం లేఖలో వెల్లడించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా..వివాదాలు పరిష్కారం కావటం లేదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రేపు ఇడుపులపాయకు సీఎం

దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి(CM JAGAN TOUR) రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్​ఆర్​ ఘాట్​లో నివాళులర్పించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'వెనుకాడబోం'

ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడానికి జనసేన అహర్నిశలు కృషి చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా మాట్లాడారు. అన్యాయాలు జరిగితే బలంగా ఎదుర్కొనేందుకు వెనుకాడబోమన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పాఠశాలలు పునఃప్రారంభం..!

ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాల(schools reopen)ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖలో నాడు-నేడుపై సీఎం జగన్​ సమీక్ష నిర్వహించారు. ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అమెరికాలో 'డెల్టా' విజృంభణ

అమెరికాను కరోనా డెల్టా వేరియంట్‌ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో దాదాపు 51శాతం డెల్టా వేరియంట్‌ వ్యాధిగ్రస్థులే ఉన్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన సంస్థ(సీడీసీపీ) తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'దీదీ'కి భారీ నష్టం

సైబర్​ భద్రత పేరిట సొంత దేశంలోని కార్పొరేట్ కంపెనీలను గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చైనా పావులు కదుపుతోంది. 'దీదీ గ్లోబల్‌'అనే క్యాబ్‌ సేవల సంస్థపై ఆంక్షలు విధించింది. అప్లికేషన్‌ స్టోర్ల నుంచి దీదీ యాప్‌ను తొలగించాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో దీదీ షేర్లు 30 శాతం పడిపోయి దాదాపు రూ.1.64 లక్షల కోట్లు కోల్పోయింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అత్యవసర ల్యాండింగ్​

ఇంగ్లాండ్‌ నుంచి బయల్దేరిన శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రయాణిస్తున్న విమానం.. ఇంధన సమస్య తలెత్తడం వల్ల అకస్మాతుగా భారత్‌లో ల్యాండ్​ అయింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కంగారు పడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ముగిసిన ప్రస్థానం
    బాలీవుడ్​ దిగ్గజ నటుడు దిలీప్​ కుమార్(DilipKumar Died) ​అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. వందమందికిపైగా అభిమానులు ఆయన్ను చూసేందుకు తరలివచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.