ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ఏపీ ముఖ్యవార్తలు

ప్రధాన వార్తలు @ 5 PM

TOP NEWS @5PM
ప్రధాన వార్తలు @5PM
author img

By

Published : May 3, 2021, 5:00 PM IST

  • రేపు కేబినెట్ సమావేశం.. కరోనా కట్టడిపై కీలక చర్చ!
    రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు (మంగళవారం) సచివాలయంలో జరుగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలి: చంద్రబాబు
    రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా లాక్ డౌన్ విధించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తిరుపతి ఉపఎన్నికలో నైతిక విజయం తెదేపాదే: సోమిరెడ్డి
    తిరుపతి ఉపఎన్నికల్లో నైతిక విజయం తెదేపాదేనని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైకాపా పతనం తిరుపతి నుంచే మెుదలైందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
    కరోనా మహమ్మారి బారినపడి మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. మాజీ ఎంపీ సబ్బం హరి (69) విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా విశాఖలోని ఆస్పత్రిలో చికిత్స పొందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఆక్సిజన్​ కొరతతో 24 మంది మృతి- ఎవరిదీ పాపం?'
    కర్ణాటక చామరాజనగర్​ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్​ కొరతతో 24 గంటల్లోనే 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. రోగుల మృతికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్​ ఆరోపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మినీ సార్వత్రికం: ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు?
    నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సర్వేల అంచనాలే నిజమయ్యాయి. బంగాల్​లో టీఎంసీ, కేరళలో ఎల్​డీఎఫ్​ అధికారం నిలబెట్టుకోగా.. తమిళనాడులో 10 ఏళ్ల తర్వాత డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మిశ్రమంగా ముగిసిన మార్కెట్లు- 48,750 దిగువకు సెన్సెక్స్
    ఒడుదొడుకుల సెషన్​లో మిశ్రమంగా ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 64 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ ఫ్లాట్​గా ముగిసింది. ఆటో, ఫార్మా, ఎఫ్​ఎంసీజీ షేర్లు రాణించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • త్వరలో దేశీయ వినియోగానికి 'ఫైజర్'​ టీకా?
    ఫైజర్​, బయోఎన్​టెక్​ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ త్వరలో దేశీయ వినియోగానికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వార్నర్​ను ఆడించకపోవడం ఆశ్చర్యకరం'
    సన్​రైజర్స్​ హైదరాబాద్​ మాజీ సారథి వార్నర్​ను కనీసం ఆటగాడిగానైనా జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ దీప్​దాస్ గుప్తా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్లాస్మా దానం చేయమని టాలీవుడ్​ హీరోలు ట్వీట్లు
    కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్లాస్మా దానం చేయాలని అభిమానులను కోరారు స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్​కు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.