ETV Bharat / city

ప్రధాన వార్తలు@3pm - ఏపీ తాజా వార్తలు

.

top news@3pm
ప్రధాన వార్తలు@3pm
author img

By

Published : May 20, 2020, 3:01 PM IST

  • ఎన్నికల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు కుదరవు

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైకాపా రంగులపై తీర్పు రిజర్వ్

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైకాపా అవినీతికి పాల్పడింది: చంద్రబాబు

కరోనా కాలంలో ప్రతి కుటుంబానికిి 5 వేలు రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గ్రామస్థాయిలోనే పంట కొనుగోలు చేయాలి

మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ రైతుల వద్ద పంటలు కొనుగోలు చేయడంలో లేదంటూ ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దుకాణాలు తెరుస్తున్నారా...

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 57 రోజుల తర్వాత హైదరాబాద్ లో నగరంలో దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మార్చి 22న జనతాకర్ఫ్యూ మొదలుకుని నగరంలో దుకాణాలు మూతబడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అంపన్​ పంజా

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అంపన్​ తుపాను తీరంపైపు పరుగులుపెడుతోంది. దీంతో ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో ఈదురుగాలులు విస్తృతంగా వీస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సొంత స్కూల్​లోనే బోర్డ్​ పరీక్షలు

లాక్​డౌన్​ సడలింపుల నేపథ్యంలో పెండింగ్​లో ఉన్న 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తారక్ కు శుభాకాంక్షల వెల్లువ​

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​.. డ్యాన్స్​లోనూ, నటనలోనూ తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకుంటున్నారు. ఎంతోమంది అభిమానుల మనసు దోచుకుంటూ అలరిస్తున్నారు. నేడు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వెలుగు బాటలు నేర్పిన సిరివెన్నెల

అక్షరాన్ని అందలం ఎక్కించిన నేర్పరి. పాటని గంగా ప్రవాహంగా మార్చి పరవళ్లు తొక్కించిన కూర్పరి. తెలుగు సినీ వనంలో పద కుసుమాలను పూయించి, సిరివెన్నెలను చిలికించిన గీతకారుడు సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆర్దత్ర, ఆలోచన.. ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు సిరివెన్నెల. 'విధాత తలపున ప్రభవించినదీ' అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పీసీబీ వాట్సప్ గ్రూప్ నుంచి అమీర్, హసన్ లెఫ్ట్!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన ఆటగాళ్ల కాంట్రాక్టుల లిస్టులో పేసర్లు మహ్మద్ అమీర్, హసన్ అలీ, వాహబ్ రియాజ్​లకు చోటు దక్కలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమీర్, హసన్ పీసీబీ వాట్సప్ గ్రూపు నుంచి లెఫ్ట్ అయినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.