ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1pm - telugu latest news

...

top news @ 1pm
ప్రధాన వార్తలు @ 1pm
author img

By

Published : Jun 4, 2020, 1:00 PM IST

  • కొత్తగా 98 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో మరో 98 కరోనా పాటిజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్​తో గుంటూరు, కృష్ణా, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3377కు చేరింది. ఇందులో 2273 మంది బాధితులు డిశ్ఛార్జి అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పులివెందుల రాజ్యాంగమా?

దళిత నియోజకవర్గాల మధ్య రాజధాని ఉండరాదని... సీఎం జగన్‌ అమరావతిని తరలించే కుట్రలు పన్నుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ఎస్సీ నాయకులతో చంద్రబాబు ఆన్‌లైన్‌ ద్వారా సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైద్య సేవలు విస్తృతం చేస్తాం

విజయనగరం జిల్లాలో మంత్రులు ఆళ్ల నాని, పుష్ప శ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. వైద్య కళాశాల కోసం సేకరించిన స్థలం వివరాలు కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ మంత్రులకు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం

సీఎం జగన్ భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా … రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తన పాలననే విధ్వంసంతో ప్రారంభించాడని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇదే సరైన సమయం

ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్​తో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. పలు రంగాల్లో ద్వైపాక్షిల సంబంధాలపై నేతలిద్దరూ చర్చించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం రైతుల క్షేమానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటను రైతులకు నచ్చిన ధరకు, దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛనిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్పీడు పెంచిన కరోనా

చైనాలో కరోనా వెలుగు చూసినప్పుడు... ఎక్కడో వుహాన్‌లో కదా మనకేంటి? అనుకున్నాం. నెల రోజులకి భారత్‌లో తొలి కేసు నమోదైంది.. కొంచెం భయపడినా ఒకటే కదా అని తేలికగా తీసుకున్నాం. తర్వాత 4 రోజులకు ఆ ఒకటి 3 కేసులయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 3కోట్ల ఉద్యోగాలు పోయాయ్​!

కరోనా సంక్షోభం కారణంగా అమెరికాలో మే నెలలో 80 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మూడు నెలల్లో దాదాపు మూడు కోట్ల మంది నిరుద్యోగులుగా మారినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముగ్గురు 'ఫిక్సింగ్​' క్రికెటర్లు

ముగ్గురు లంక క్రికెటర్లు మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆరోపణలతో ఐసీసీ విచారణ ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేశారు ఆ దేశ క్రీడాశాఖ మంత్రి డుల్లాస్​ అలహ పెరుమ. క్రీడల్లో క్రమశిక్షణ, వ్యక్తిత్వం దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'కామ్రేడ్ భారతక్క'గా ప్రియమణి

ప్రముఖ హీరోయిన్​ ప్రియమణి నటించిన 'విరాటపర్వం','నారప్ప' చిత్రాల నుంచి సర్​ప్రైజ్​లు వచ్చాయి. నేడు ఈ అమ్మడు 36వ పుట్టినరోజు సందర్భంగా తొలి రూపు విడుదల చేశాయి ఆయా చిత్రబృందాలు. 'రెండు లుక్​లు​ అదుర్స్'​ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నటికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.