ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ఆంధ్రప్రదేశ్ తెలుగు వార్తలు

.

top news
ప్రధాన వార్తలు @5PM
author img

By

Published : Dec 8, 2020, 5:00 PM IST

  • తితిదే ఆస్తులపై శ్వేతపత్రం ఎప్పుడు ఇస్తారు: హైకోర్టు
    తితిదే ఆస్తులపై శ్వేతపత్రం ఎప్పుడు ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. శ్వేతపత్రం ఇస్తామని గతంలో తితిదే ఈవో అఫిడవిట్‌లో పేర్కొన్నారని గుర్తు చేసింది. తితిదే ఆస్తుల విక్రయంపై హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • డిసెంబర్ 21న భూముల సమగ్ర సర్వే ప్రారంభం: సీఎం
    రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్‌ 21న భూముల సమగ్ర సర్వే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'వైకాపా...దిల్లీలో ఓ డ్రామా.. గల్లీలో మరో డ్రామా ఆడుతోంది'
    వ్యవసాయ చట్టాలపై వైకాపా దిల్లీలో ఓ డ్రామా.. గల్లీలో మరో డ్రామా ఆడుతున్నందుకే వైకాపాను ఫేక్ పార్టీ.. ఫేక్ ఫెలోస్ అనాల్సివస్తోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. రాజ్యసభ వేదికగా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి, తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ చేసిన ప్రసంగాల వీడియోలను పట్టాభి విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • వ్యవసాయ చట్టాలపై కేంద్రం పునరాలోచన చేయాలి...
    కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై మరోసారి పునరాలోచన చేయాలని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్​ నాయుడు అన్నారు. భారత్​ బంద్​ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శ్రీకాకుళం డీఆర్వోకు వినతి పత్రాన్ని అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రైతు కోసం కదిలిన భారతం- బంద్​ ప్రశాంతం
    వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్​ బంద్​.. ప్రశాంతంగా సాగింది. బంద్​ ప్రభావం పంజాబ్​, బిహార్​, ఒడిశా వంటి రాష్ట్రాల్లో సంపూర్ణంగా కనిపించింది. గుజరాత్​, మహారాష్ట్ర, గోవా సహా ఈశాన్య రాష్ట్రాల్లో బంద్​ ప్రభావం అంతలా లేదు. బంద్​ కారణంగా జనజీవనం స్తంభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • భారత్​ బంద్​ ప్రశాంతం- రైతు కోసం కదిలిన జనం
    భారత్​ బంద్​ నిరసనల్లో భాగంగా.. రాజస్థాన్​లో భాజపా, కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. జైపుర్​లోని భాజపా కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • లక్షలాది 'స్మార్ట్​' పరికరాలకు హ్యాకింగ్​ ముప్పు
    సాఫ్ట్​వేర్​లలో లోపాల వల్ల మిలియన్ల స్మార్ట్​ పరికరాలు హ్యాకింగ్​కు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది అమెరికా సైబర్​ సెక్యూరిటీ పరిశోధకులు హెచ్చరించారు. ఈ కనెక్టడ్ డివైజెస్​తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రైతులకు అమెరికా నేతలు, సిక్కుల మద్దతు
    నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు వివిధ వర్గాల నుంచి మద్దతు కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన పలువురు శాసనకర్తలు దిల్లీలో అన్నదాతల నిరసనకు సంఘీభావం ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అదరగొట్టిన వేడ్.. టీమ్​ఇండియా లక్ష్యం 187
    టీమ్​ఇండియాతో జరుగుతోన్న మూడో టీ20 మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ట్విట్టర్​లో ఈ ఏడాది ఈ సినిమాలదే హవా!
    ఈ ఏడాది అత్యధికులు వాడిన సినిమా హ్యాష్​ట్యాగ్​లను ప్రకటించింది ట్విట్టర్. అందులో సుశాంత్ రాజ్​పుత్ నటించిన 'దిల్​ బెచారా' టాప్​లో నిలవగా తర్వాత రెండు స్థానాల్లో సూర్య 'సూరారై పొట్రు', మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.