పాదయాత్రలో భాగంగా 600లకు పైగా హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అన్ని మర్చిపోయారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు విమర్శించారు. సీఎం నివాసం వద్ద ఉన్న 144 సెక్షన్ మరే సీఎం నివాసం వద్ద ఉండదని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను తీసివేయకుండా... కొత్త ఉద్యోగాలు కల్పించాలని...అంతే గాని ...ఉన్న ఉద్యోగాలను తీసి వేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల పక్షాన తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఉద్యోగులను తొలగిస్తే ఊరుకోం: టీఎన్ఎస్ఎఫ్ - telugudesam
పాదయాత్రలో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్... వాటిని విస్మరించారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. వచ్చాడు జగన్...కూల్చాడు జగన్ అని ఉద్యోగస్తులు అంటున్నారని ఆరోపించారు. కొత్త ఉద్యోగాలు కల్పించాలని...ఉన్న ఉద్యోగాలను తీసివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
వచ్చాడు జగన్..కూల్చాడు జగన్ అంటున్నారు
పాదయాత్రలో భాగంగా 600లకు పైగా హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అన్ని మర్చిపోయారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు విమర్శించారు. సీఎం నివాసం వద్ద ఉన్న 144 సెక్షన్ మరే సీఎం నివాసం వద్ద ఉండదని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను తీసివేయకుండా... కొత్త ఉద్యోగాలు కల్పించాలని...అంతే గాని ...ఉన్న ఉద్యోగాలను తీసి వేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల పక్షాన తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Intro:ap_rjy_61_11_water_scarcity_avb_c10...617
Body:ap_rjy_61_11_water_scarcity_avb_c10...617
Conclusion: