ETV Bharat / city

'స్వయం ప్రతిపత్తికి భంగం కలిగేలా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాలు' - pranav gopal said about universities latest news

విశ్వవిద్యాలయాల్లో స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించే విధంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలున్నాయని టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్​ గోపాల్ ఆరోపించారు. శాంతియుతంగా నిర్వహించే విద్యార్థి పోరాట ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆయన మండిపడ్డారు. తక్షణమే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

tnsf leader pranav gopal says about state  higher education coucil policies on universities
టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్​ గోపాల్​
author img

By

Published : Jul 7, 2020, 2:47 PM IST

విశ్వవిద్యాలయాల్లో పోలీసుల జోక్యం చేసుకుంటే సహించేది లేదని తెలుగునాడు విద్యార్థుల సమైఖ్య​ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ప్రణవ్​ గోపాల్​ హెచ్చరించారు. విశ్వవిద్యాలయాల్లో శాంతియుతంగా నిర్వహించే విద్యార్థి పోరాట ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆయన మండిపడ్డారు. స్వయం ప్రతిపత్తికి భంగం వాటిల్లో విధంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాలున్నాయని..., తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేశారు.

ఇదీ చదవండి : విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తా- టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.