ETV Bharat / city

దుకాణంలో చోరీ...సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు - Theft at a shop in Vijayawada

అర్ధరాత్రి గుర్తుతెలియని ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి దొంగతనం చేస్తుండగా...సీసీ కెమెరాలకు చిక్కారు. ఈ సంఘటన విజయవాడ అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ లోని ఓ పచారీ దుకాణంలో జరిగింది.

Theft at a shop in Vijayawada
దుకాణంలో చోరీ...సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు
author img

By

Published : Nov 22, 2020, 7:34 PM IST

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ ఓ పచారీ దుకాణంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి గుర్తుతెలియని ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి దుకాణం తాళం పగలగొట్టి చోరీ చేశారు. ఈ షాప్​లో కొంత మొత్తం నగదును దొంగతనం చేస్తుండగా... సీసీ కెమెరాలకు చిక్కారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని... సీసీ కెమెరాలను పరిశీలించారు. పాత నేరస్థులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారుల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.