ETV Bharat / city

'ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళనప్రదేశ్‌గా మార్చేశారు' - ఆంధ్రప్రదేశ్

రెండు నెలల్లో ఉద్యోగులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో  తప్ప ఎక్కడ జరగడంలేదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు.

తెదేపా ఎమ్మెల్సీ
author img

By

Published : Aug 6, 2019, 6:54 PM IST

మీడియాతో మాట్లాడుతున్న తెదేపా ఎమ్మెల్సీ

రెండు నెలల్లో ఉద్యోగులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడ జరగడంలేదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు. తెదేపా హయంలో ఉద్యోగ భద్రత ఉంటే...వైకాపా ప్రభుత్వ హయంలో భద్రత లేదని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు అందరకీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పాదయాత్రలో ఆచరణ సాధ్యం కాని హామీలు జగన్ ఇవ్వడం వల్లే నేడు ఆందోళనలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. ఏళ్ల నుంచి చేస్తున్న ఉద్యోగాలు తీసేసి..ఇప్పుడు కొత్తవారికి ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:''ప్రోటోకాల్‌ పాటించరా... అసలేంటి మీ బ్యాక్​గ్రౌండ్?''

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్

యాంకర్.....నూతనంగా అధికారంలోకి రాబోతున్న ప్రభుత్వం రైతాంగం , విద్య, వైద్య, ప్రాధమిక సౌకర్యాలు పట్లు అవగాహన, అంతఃకరణ శుద్ధి తో పనిచేసినప్పడే సమసజా స్థాపన జరుగుతుందని మాజీ మంత్రి శనక్కాయల అరుణ, ఏపీ రేరా డైరెక్టర్ చందు సాంబశివరావు అన్నారు. గుంటూరు లో ఏపీ నూతన ప్రభుత్వం ప్రాధాన్యతలు అనే అంశం పై ఆంద్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి అరుణ, ఏపీ రేరా డైరెక్టర్ చందు సాంబశివరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ సమస్యలు పై రాబోయే ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు వక్తులు డిమాండ్ చేశారు. రైతులు పట్ల శ్రద్ద వహించి రైతాంగాన్ని అదుకోవాల్ని కోరారు.

Body:బైట్......శనక్కాయల అరుణ....మాజీ మంత్రి

బైట్.....చందు సాంబశివరావు... ఏపీ రేరా డైరెక్టర్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.