TDP state president Atchannaidu on AP omicron cases: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజల ప్రాణాలకంటే.. కక్షసాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. వ్యాక్సినేషన్లో ఏపీ వెనకబడి ఉందని అచ్చెన్న ఆవేదన వ్యక్తంచేశారు.
Atchannaidu on omicron cases: ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు శూన్యమన్న అచెన్న.. వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేసే మొక్కుబడి సమీక్షలతో వచ్చే ప్రయోజనం ఏంటని నిలదీశారు.
ఇదీ చదవండి..
CJI NV RAMANA: న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ