ETV Bharat / city

'ఐదు రోజులు పస్తులుంచి రెండు రోజులు అన్నం పెట్టినట్లుంది'

రాష్ట్రంలో జరిగిన వ్యాక్సినేషన్​ ప్రక్రియపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. రికార్డు స్థాయిలో టీకా పంపిణీ జరిగిందన్న వైకాపా నేతల మాటలను ఎద్దేవా చేస్తూ ఆయన ట్వీట్​ చేశారు.

author img

By

Published : Jun 24, 2021, 7:10 AM IST

TDP Polit Bureau member Gorantla Butchayya Chaudhary
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాష్ట్రంలో జరిగినట్లు టీకా పంపిణీ మరెక్కడా జరగలేదని వైకాపా నేతలు అన్న మాటలపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. ఐదు రోజులు పస్తులుంచి రెండు రోజులు అన్నం పెట్టడాన్ని అన్నదానం అంటారా అని వ్యాక్సినేషన్​ ప్రక్రియను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్​ పంపిణీ ఈ విధంగానే ఉందని ట్వీట్​ చేశారు.

ఇదీ చదవండి: ఏపీకి 2 వంద పడకల ఆస్పత్రులు: కొవిడ్‌ కంట్రోల్‌ మిషన్‌ ప్రత్యేకాధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.