ETV Bharat / city

Nimmala On Radha issue: వారి ఓట్లతో గెలిచిన వైకాపా.. వారికి చేసింది శూన్యం: నిమ్మల - నిమ్మల తాజా వార్తలు

Nimmala On Radha issue: వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణకు వెళ్లిన వారిపై సీఎం జగన్ చిందులు తొక్కారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు అన్నారు. రంగా బొమ్మను అడ్డం పెట్టుకొని గెలిచిన వైకాపా.. ఆ కుటుంబానికి ఏం చేసిందని నిలదీశారు.

వారి ఓట్లతో గెలిచిన వైకాపా..వారికి చేసింది శూన్యం

author img

By

Published : Dec 31, 2021, 1:47 PM IST

Nimmala On Radha issue: వంగవీటి రంగా బొమ్మను అడ్డం పెట్టుకొని గెలిచిన వైకాపా.. ఆ కుటుంబానికి ఏం చేసిందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు నిలదీశారు. రంగాను చంపడం తప్పు కాదని బహిరంగంగా చెప్పిన గౌతమ్ రెడ్డికి నేడు ఏపీ ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ పదవి ఇచ్చారన్నారు. రాధా హత్యకు కుట్రపన్నిన అరవ సత్యం విజయవాడ నగరపాలక సంస్థ వైకాపా ఫ్లోర్ లీడర్ కాదా ? అని నిలదీశారు.

వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణకు వెళ్లిన వారిపై సీఎం జగన్ చిందులు తొక్కారన్న రామానాయుడు..,కాపుల ఓట్లతో గెలిచి వారి సంక్షేమానికి చేసింది శూన్యమని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి : Vangaveeti Radha: నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు.. వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.