ETV Bharat / city

సీబీఐకు భయపడే సీఎం తిరుపతి పర్యటన రద్దు: వర్ల రామయ్య - వివేకా హత్యకేసు

సీఎం జగన్​ తిరుపతి పర్యటన రద్దుపై తెదేపా నేత వర్ల రామయ్య పలు ప్రశ్నలు సంధించారు. వివేకా హత్య విషయంలో వాస్తవాలపై ప్రజలకు సమాధానం చెప్పలేేకే ఇలా చేశారని.. కరోనా కారణాన్ని సాకుగా చూపుతున్నారని అన్నారు.

వర్ల రామయ్య
సీఎం తిరుపతి పర్యటన రద్దుపై వర్ల రామయ్య ధ్వజం
author img

By

Published : Apr 12, 2021, 8:10 PM IST

Updated : Apr 12, 2021, 8:26 PM IST

ఏప్రిల్ 14న వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారిస్తుందనే.. సీఎం జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. కరోనా వస్తుందని పర్యటన వాయిదా వేసుకుంటే.. అక్కడ ప్రచారం చేస్తున్న మంత్రులకు రాదా అంటూ ప్రశ్నించారు.

కరోనా వస్తుందని వెళ్లట్లేదా లేక బాబాయి హత్యపై ప్రజలు నిలదీస్తారని వెళ్లలేదా అని నిలదీశారు. వివేకా హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేయాలని లోకేశ్​ విసిరిన సవాల్​కు భయపడి వెళ్లడం లేదంటూ ధ్వజమెత్తారు. బాబాయిని చంపిందెవరో జగన్​కు తెలుసని పులివెందుల ప్రజలు అంటున్నారని వర్ల రామయ్య అన్నారు.

ఇదీ చదవండి:

'ఛార్జీల పెంపుతోనే స్థిరమైన వృద్ధి'

Last Updated : Apr 12, 2021, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.