పాదయాత్ర పేరుతో వీధివీధి తిరిగి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు ప్రజలను వీధులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. వికేంద్రీకరణ అనే వికృత ఆలోచనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. విశాఖను రాజధానిగా ప్రకటించాక... అక్కడ 73 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని అదే అసలైన ఇన్ సైడర్ ట్రేడింగ్ అని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
వికేంద్రీకరణ పేరుతో నాశనం చేస్తున్నారు: దివ్యవాణి
వికేంద్రీకరణ అనే వికృత ఆలోచనతో సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని... తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి మండిపడ్డారు.