రాజకీయవేత్తగా, మంచి స్నేహితునిగా జైపాల్ రెడ్డి ఎప్పటికీ గుర్తుంటారని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే మితృత్వం కొనసాగుతోందని గుర్తుచేసుకున్నారు. ఆయనో గొప్ప ప్రజ్ఞాశీలి, మేధావి అని కొనియాడారు. ప్రజా సమస్యల కోసం పార్లమెంటులో, శాసనసభలో నిరంతరం పాటు పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
భిన్న ధృవాలు కానీ... స్నేహితులమే: సురవరం - jaipal reddy
రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్నా... జైపాల్‌రెడ్డి తాను మంచి స్నేహితులమని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.
suravaram-sudhakar-reddy-pay-tributes-to-jaipal-reddy