కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలని కోరుతూ.. బోర్డుకు రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబరు 6న అత్యున్నత మండలి భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బోర్డును ఏపీకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. విశాఖలో బోర్డు ప్రధాన కార్యాలయం కోసం వసతి చూడాలని ఈఎన్సీని ఆదేశించారు.
ఇదీ చదవండి: