ETV Bharat / city

పండుగల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

పండుగల రద్దీ దృష్ట్యా నర్సాపూర్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 23వ తేదీ నుంచి 27 తేదీ వరకు ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

special trains
ప్రత్యేక రైళ్లు
author img

By

Published : Dec 23, 2020, 9:36 PM IST

పండుగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్ - తిరుపతి మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. రేపు సాయంత్రం 5.35 గంటలకు నర్సాపూర్-తిరుపతి ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 26, 27 తేదీల్లో రాత్రి 7.05 గంటలకు తిరుపతి - నర్సాపూర్​ ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయి. బీమవరం, విజయవాడ, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాళహస్తి మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి :

దేవుడి సాక్షిగా.. అనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఏమని ప్రమాణం చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.