ETV Bharat / city

హోరాహోరీ పోరులో బెజవాడ పీఠం.. పోలింగ్​కు సర్వం సిద్ధం

బెజవాడ నగరపాలక పోరుకు సర్వం సిద్ధం అయింది. ఎన్నికల ప్రచారం ముగియటంతో అధికార యంత్రాంగం సామాగ్రి పంపిణిలో నిమగ్నమయ్యారు. ఈ ఏర్పాట్లపై ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేశ్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

vijayawada Comissioner
బెజవాడ పీఠం పోరుకు ఏర్పాట్లు..
author img

By

Published : Mar 9, 2021, 2:06 PM IST

బెజవాడ పీఠం పోరుకు ఏర్పాట్లు..

పురపోరుకు బెజవాడ సిద్ధమైంది. నిన్నటితో ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం పూర్తయింది. ఇక అధికార యంత్రాంగం.. బుధవారం నిర్వహించనున్న ఎన్నికల కోసం అవసరమైన సామగ్రిని అందించటంలో నిమగ్నమైంది. ఈ మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ క్రీడా ప్రాంగణంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

రేపు ఉదయం 7గంటల నుంచి ప్రారంభం కానున్న ఓటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. విజయవాడ నగరపాలక కమిషనర్ ప్రసన్న వెంకటేశ్​. ఈ ఏర్పాట్లపై ఆయనతో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

ఇదీ చదవండి:

పుర పోరు: కొత్త నోటిఫికేషన్‌ వేయాలన్న పిటిషన్ కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.