-
శ్రీ @ysjagan ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ సందర్భంలో కూడా ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి ఫొటో వేయకుండా అలసత్వం వహించిన సంబంధిత అధికారులు మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా.. భేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలవసిందిగా @BJP4Andhra డిమాండ్ చేస్తుంది. (3/3) pic.twitter.com/RxTK3MYqia
— Somu Veerraju (@somuveerraju) January 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">శ్రీ @ysjagan ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ సందర్భంలో కూడా ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి ఫొటో వేయకుండా అలసత్వం వహించిన సంబంధిత అధికారులు మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా.. భేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలవసిందిగా @BJP4Andhra డిమాండ్ చేస్తుంది. (3/3) pic.twitter.com/RxTK3MYqia
— Somu Veerraju (@somuveerraju) January 15, 2021శ్రీ @ysjagan ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ సందర్భంలో కూడా ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి ఫొటో వేయకుండా అలసత్వం వహించిన సంబంధిత అధికారులు మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా.. భేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలవసిందిగా @BJP4Andhra డిమాండ్ చేస్తుంది. (3/3) pic.twitter.com/RxTK3MYqia
— Somu Veerraju (@somuveerraju) January 15, 2021
వ్యాక్సిన్ సందర్భంలోనూ టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని ఫొటో వేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: