ETV Bharat / city

"రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు" - కార్యశాల

తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయటం వల్లనే ఇవాళ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు పాత బకాయిలు చెల్లించడానికే సరిపోయిందని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జీతాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

బొత్స
author img

By

Published : Oct 3, 2019, 7:48 PM IST

మీడియాతో మంత్రి బొత్స

గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం వల్లే నిధుల లోటు, విద్యుత్ కోతలు లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి బొత్స ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్లు, పీడీలు, మెప్మా సంచాలకుల రాష్ట్ర స్థాయి కార్యశాలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రహదారులపై ఉండే అనాథల కోసం షెల్టర్ల ఏర్పాటుకు ఎన్జీవోలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్న చోట త్వరలో క్యాంటీన్ల ఏర్పాటుకు విధివిధానాలు సిద్ధమవుతున్నాయన్నారు. గత ప్రభుత్వానికి గ్రామ సచివాలయాల ఆలోచన వస్తే ఐదేళ్లలో ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. తెదేపా విధానాలు నచ్చకే ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వలసవెళ్తున్నారని మంత్రి అన్నారు.

Intro: అర్హుల అన్యాయంపై ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో 1725 మంది ఒంటరి మహిళలకు అన్యాయం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు మహిళలతో కలిసి గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆందోళన చేశారు అర్హులుగా ఉన్న ఒంటరి మహిళ లను ఎందుకు తొలగించారని వివరణ ఇమ్మని ఎంపీడీవో బి వెంకటరమణను కోరారు అధికారులు చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు అర్హులని తొలగించారు కాబట్టి మరోసారి ఇ విచారణ జరిపి అర్హులకు అందించాలని కోరారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారుBody:ఈటీవీConclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.