ETV Bharat / city

పోలీస్ స్టేషన్​లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - కొత్తపేట పోలీస్​ స్టేషన్​లో సెమీ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించిన విజయవాడ పోలీసులు

సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడలోని కొత్తపేట పోలీస్​ స్టేషన్​లో ఘనంగా జరిగాయి. సిబ్బంది కేక్​ కోసి.. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఏసుక్రీస్తు బోధనలు ఉపయోగపడతాయని సీఐ ఉమర్ పేర్కొన్నారు.

semi christmas in kothapeta
సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పోలీసులు
author img

By

Published : Dec 8, 2020, 5:42 PM IST

విజయవాడ టూటౌన్ పరిధిలోని కొత్తపేట పోలీస్​స్టేషన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఐ ఉమర్, ఠాణా సిబ్బంది.. కేక్​ కోసి పండుగ జరుపుకున్నారు. శాంతి, సమానత్వం సాధించడం కోసం.. ఏసుక్రీస్తు బోధనలు సమాజానికి చక్కగా ఉపయోగపడతాయని సీఐ తెలిపారు. ప్రతి ఒక్కరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చదవండి:

ఏలూరులో నమూనాలు సేకరిస్తున్న వైద్య నిపుణుల బృందాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.