ETV Bharat / city

నకిలీ మద్యం తయారీపై ప్రత్యేక నిఘా: వినీత్ బ్రిజ్​లాల్​ - ఏపీలోకి అక్రమమద్యం వార్తలు

ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం సీసాలు ఒక వ్యక్తి తీసుకురావచ్చనే హైకోర్టు తీర్పును అమలుచేస్తామని ఎస్​ఈబీ ఉన్నతాధికారులు చెప్పారు. మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 389 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు.

నకిలీ మద్యం తయారీపై ప్రత్యేక నిఘా: వినీత్ బ్రిజ్​లాల్​

author img

By

Published : Sep 10, 2020, 7:31 PM IST

నకిలీ మద్యం తయారీపై ప్రత్యేక నిఘా: వినీత్ బ్రిజ్​లాల్​

నకిలీ మద్యం తయారీపై ప్రత్యేక నిఘా ఉందని ఎస్​ఈబీ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు అక్రమ మద్యం రవాణా, విక్రయాలకు సంబంధించి 38 వేల కేసులు నమోదు చేసి 48 వేల మందిని అరెస్ట్ చేశామన్నారు. అక్రమ రవాణాకు సహకరించిన 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేశామని చెబుతున్న ఎస్​ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

ఇదీ చదవండి:

రాజధానిపై రాష్ట్రానిదే ఫైనల్.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.