ETV Bharat / city

ఆర్టీసీ పాలకమండలి భేటీ - varla ramaiah

విజయవాడలోని ఆర్టీసీ భవనంలో ఛైర్మన్ వర్ల రామయ్య అధ్యక్షతన పాలక మండలి సమావేశమైంది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనాలు కలిగించేలా పలు నిర్ణయాలు తీసుకుంది.

ఆర్టీసీ పాలకమండలి భేటీ
author img

By

Published : Feb 23, 2019, 12:25 AM IST

విజయవాడలోని ఆర్టీసీ హౌస్​లో సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య అధ్యక్షతన పాలక మండలి సమావేశమైంది. సభ్యులతో పాటు ఎండీసురేంద్రబాబు, పలు విభాగాల ఉన్నతాధికారులు భేటీకి హాజరయ్యారు. కార్మికులు, ఉద్యోగులకు ప్రయోజనాలు కలిగించేలా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసే ఉద్యోగులు, కార్మికులకు ఇకపై పింఛను, వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. వైద్య ఖర్చులు మంజూరు చేసే అధికారం సంస్థ ఎండీకి బదలాయించారు.

ఆర్టీసీ నిలయం

శ్రీకాకుళం, మచిలీపట్నం, చిత్తూరు జిల్లాలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతోసమానంగా ఇంటి అద్దె చెల్లించాలని మండలి నిర్ణయించింది. అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీసీ బస్టాండ్​కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని సభ్యులు ఏకగ్రీన తీర్మానంచేశారు. 2018 -19 ఆర్థిక సంవత్సరానికి గాను681 నాన్ ఎసీ, 80 ఎసీ బస్సుల బాడీ నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది.

AP Video Delivery Log - 1600 GMT News
Friday, 22 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1546: US Pompeo Belgium AP Clients Only 4197459
Pompeo meets with Belgium's Deputy PM
AP-APTN-1541: Spain Corbyn AP Clients Only 4197454
UK Labour leader on Brexit talks, Shamima Begum
AP-APTN-1536: France Climate Change 2 AP Clients Only 4197457
Great Thunberg joins French student march
AP-APTN-1511: MidEast Poland No Access Israel 4197453
Israel acting FM: No regrets over Poland WWII remark
AP-APTN-1507: Colombia Venezuela Aid Concert AP Clients Only 4197452
Branson addresses Venezuela aid concert in Cucuta
AP-APTN-1500: Russia Whelan AP Clients Only 4197451
Moscow court extend detention of US spy suspect
AP-APTN-1459: Pakistan Child Deaths AP Clients Only 4197450
Five children die after Pakistan restaurant meal
AP-APTN-1458: Pakistan India Military No Access Pakistan 4197449
Pakistan: 'Prepared to respond' to India threat
AP-APTN-1456: Italy Catholic Sex Abuse AP Clients Only 4197448
Sex abuse survivors deliver letters to Benedictine clergy
AP-APTN-1441: France Climate Change AP Clients Only 4197447
Swedish teen joins Paris climate protest
AP-APTN-1434: UK US Flypast AP Clients Only 4197443
Flypast in Sheffield to honour WW2 US air crew
AP-APTN-1416: Vatican Abuse Bishops AP Clients Only 4197446
Bishops react to 2nd day of Vatican abuse conference
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.