ETV Bharat / city

రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం - land

స్పందన కార్యక్రమంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఈ భూమిని పొందారని జాయింట్ కలెక్టర్ మాధవీలత తెలిపారు.

విజయవాడ
author img

By

Published : Sep 14, 2019, 6:10 AM IST

విజయవాడ నడిబొడ్డున వందల కోట్ల రూపాయలు విలువజేసే ప్రభుత్వ భూమిని శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత వారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కలెక్టర్ ఇంతియాజ్​ ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సుమారు రూ.200 కోట్ల విలువైన ఈ భూవివాదం చాలా ఏళ్ల నుంచి కోర్టు పరిధిలో ఉంది. మొత్తం ఐదు ఎకరాల 10 సెంట్ల భూమిలో గతంలో రైల్వే ట్రైనింగ్ సెంటర్ నిర్వహించేవారు. కోర్టు తీర్పు కారణంగా సి.నాగేంద్రకు రైల్వే అధికారులు 2018లో ఈ భూమిని అప్పగించారు. అతడు దాని చుట్టూ ప్రహరీ కట్టి పెన్సింగ్ వేశారు. తాజాగా దీనిపై వచ్చిన ఫిర్యాదుతో స్పందించిన అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో అక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించారు. ఇది ప్రభుత్వ భూమి అని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ మాధవీలత వివాద ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు. 1976లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఈ భూమిని పొందారని, అనంతరం రైల్వే శాఖకు అప్పగించారని తెలిపారు.

Intro:AP_cdp_46_09_poshakaahara_masostavam_Av_Ap100 k.veerachari, 9948047582
తల్లి బిడ్డ ఆరోగ్యం మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం గుణవతి తెలిపారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని సాతపల్లి అంబేద్కర్ భవనంలో ఐసిడిఎస్, మెప్మా ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవం ఘనంగా జరిగింది. ఆకులు పండ్లు కూరగాయలు పాలు బాలామృతం గుడ్లు వంటివాటితో పోషకాహార వృత్తాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల పౌష్టికాహార పిండివంటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గర్భిణీలు బాలింత ఉద్దేశించి ఐ సి డి ఎస్ సూపర్వైజర్ గుణవతి మాట్లాడుతూ ఒక మహిళ గర్భందాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటే పుట్టబోయే బిడ్డ మూడు కిలోల బరువు ఉంటారని, ఆరోగ్యంగా తెలిపారు. బిడ్డ పుట్టిన రెండేళ్ల వరకు కూడా చక్కటి పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు తద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులనుంచి బయటపడతారు చెప్పారు ప్రతి మహిళ చైతన్యవంతులు కావాలని సూచించారు.

Body:రాజంపేటలో పోషకాహారం మాసోత్సవాలు

Conclusion:ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సుగుణవతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.