విజయవాడ వాంబే కాలనీలో రౌడీషీటర్ ఓయబాను శంకర్ అలియాస్ టోనీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వాంబే కాలనీలోని హెచ్ బ్లాక్‌లోని ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో శంకర్ మృతి చెందాడు. నున్న గ్రామీణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓయబాను శంకర్ ఓ మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: బికినీలో 'జగడం' బ్యూటీ.. స్విమ్మింగ్‌పూల్ వద్ద రెచ్చిపోయిన అమ్మడు