ETV Bharat / city

చిట్టి రోబో చేతులు అద్భుతం చేస్తున్నాయి....!

వైద్యులు సహకారంతో కష్టమైన శస్త్ర చికిత్సలను సైతం సులభంగా చేసేస్తున్నాయి రోబోలు. వైద్య రంగంలో రోబోటిక్​ విధానంపై బసవతారకం కాన్సర్ ఇన్​స్టిట్యూట్ సంచాలకులు డాక్టర్ సుబ్రమణ్యేశ్వరరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

author img

By

Published : Aug 25, 2019, 6:33 AM IST

చిట్టి రోబో చేతులు అద్భుతం చేస్తున్నాయి....

చిట్టి రోబోలు డాక్టర్లతో కలిసి అలవోకగా శస్త్రచికిత్సలు చేసేస్తున్నాయి... తక్కువ రక్త స్రావం... నరాలకు హాని చేయకుండా... గాయాలు లేకుండా.. ఎంతటి శస్త్ర చికిత్సనైనా ఇట్టే చేస్తున్నాయి. ఈ బుల్లి రోబోలు ప్రొస్టేట్​ క్యాన్సర్​ సర్జరీ చేసేప్పుడు నరాలు దెబ్బతినకుండా అలవోకగా చేసేస్తాయని వైద్యులంటున్నారు. విజయవాడలో శస్త్ర చికిత్సలు- ఆధునిక పద్ధతులు అంశంపై జరుగుతున్న సదస్సులో రోబోటిక్స్​ ఆవశ్యకతపై వైద్యులు చర్చించారు. రోబోటిక్ విధానంతో రోగికి ఉత్తమ వైద్య సేవలందించవచ్చని ... త్వరలోనే రోబోటిక్ విధానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశముంటుందంటున్న బసవతారకం కాన్సర్ ఇన్ స్టిట్యూట్ సంచాలకులు డాక్టర్ సుబ్రమణ్యేశ్వరరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి .

ఇదీ చదవండి

టైటానిక్ అవశేషాలు అతి త్వరలో కనుమరుగు!

Intro:కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం చింతూరు లోని కోదండరామాలయంలో ఘనంగా నిర్వహించారు వందలాది భక్తులు చేరుకుని కళ్యాణాన్ని వీక్షించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మన్యం లోని భక్తులతో పాటు chhattisgarh ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన అనేక మంది భక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు

Body:చింతూరు

Conclusion:8008902877
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.