విజయవాడ అజిత్ సింగ్ నగర్ పీఎస్ పరిధిలో దారి దోపిడీలు జరుగుతున్నాయి. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు సైకిల్‌పై వెళుతున్న సురేష్ అనే యువకుడిని బెదిరించి రూ.2500 నగదును అపహరించారు. ఈ సంఘటన సమయంలో ప్రతిఘటించిన బాధితునిపై... అగంతకులు బ్లేడ్‌తో దాడి చేసి పారారయ్యారని తెలిపారు. అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: