ఇవీ చదవండి: రాజ్యసభ ఎన్నికలు: సీఎం జగన్ మదిలో ఉన్న ఆ నలుగురెవరు?
విజయవాడలో ట్రావెల్స్ బస్సు, వ్యాను ఢీ - విజయవాడలో రోడ్డు ప్రమాదం తాజా
విజయవాడ సీతారాంపురం కూడలిలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు, పేపర్ వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాను పల్టీ కొట్టింది. వ్యాను డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
road-accident-in-vijayawada