ETV Bharat / city

ఆంధ్రాబ్యాంక్​ విలీనంపై పునరాలోచించండి: సోమిరెడ్డి

ఆంధ్రాబ్యాంక్​ విలీనంపై కేంద్రం మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని మాజీమంత్రి సోమిరెడ్డి కోరారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందికాదని..తెలుగువారిని బాధపెట్టేదిగా ఉందని వాపోయారు.

సోమిరెడ్డి
author img

By

Published : Aug 31, 2019, 9:52 PM IST

ఆంధ్రా బ్యాంక్​ విలీన అంశాన్ని కేంద్రం పునరాలోచించాలని తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. తెలుగువారు ఆంధ్రాబ్యాంక్​ను తమ బ్యాంక్​గా భావిస్తారని గుర్తు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలుగువారిని బాధపెట్టేదిగా ఉందన్నారు. గతంలో ప్రైవేటు బ్యాంకులను జాతీయ బ్యాంకుల్లో విలీనం చేశారన్నారు. ఇప్పుడు జాతీయ బ్యాంకులను విలీనం చేయటాన్ని ప్రజలు స్వాగతించడం లేదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదీచదవండి

'ఆంధ్రాబ్యాంక్​'... ఇక కనపడదు

Intro:గ్రామ సచీవాలయం పరీక్షలకు సంబంధించి పోలీసుశాఖ నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. పరీక్షల ఏర్పాట్లు పై నక్కపల్లి సర్కిల్ పోలీసులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సుమారు 2 వేల మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు హాల్ టిక్కెట్, పరీక్ష సామాగ్రి తప్ప ఎటువంటి వి అనుమతి లేదన్నారు. కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు....Body:HConclusion:B
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.