ETV Bharat / city

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - 10th Class Exam Schedule in ap news

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
author img

By

Published : Feb 3, 2021, 4:26 PM IST

Updated : Feb 3, 2021, 11:01 PM IST

16:24 February 03

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

షెడ్యూల్ విడుదల
షెడ్యూల్ విడుదల

ప్రభుత్వం పదోతరగతి పరీక్షల షెడ్యూల్​ను విడుదల చేసింది. జూన్‌ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ ఏడాది 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సైన్స్‌లో 2 పేపర్లు ఉంటాయని స్పష్టం చేశారు.  

కరోనా దృష్ట్యా  పాఠశాలలు ఎక్కువ రోజులు తెరవకపోవడంతో..విద్యా దినాలు కుదించాల్సి వచ్చిందన్నారు.  అందువల్లే ఈసారి పది  పరీక్షలను  7 పేపర్లకే నిర్వహించనున్నట్లు  స్పష్టం చేశారు.  మే 3 నుంచి 10 వ తేదీ వరకు ఇతర తరగతుల వారికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని మంత్రి సురేశ్ వెల్లడించారు.  

తేదీ పరీక్ష
జూన్ 7          ‌ ఫస్ట్ లాంగ్వేజ్
జూన్ 8          సెకండ్ లాంగ్వేజ్
జూన్‌ 9               ‌    ఇంగ్లిష్
జూన్ 10                   గణితం
జూన్‌ 11               భౌతికశాస్త్రం
జూన్ 12              జీవశాస్త్రం 
జూన్‌ 14           సాంఘికశాస్త్రం
జూన్ 15ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌2 (కాంపోజిట్‌ కోర్సు)
 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)
జూన్ 16 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)         
 ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ)

ఇదీచదవండి

'ఈ-వాచ్‌' యాప్‌పై హైకోర్టులో లంచ్​ మోషన్​ పిటిషన్‌

Last Updated : Feb 3, 2021, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.